ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లా నుంచి పోటీలో ఉన్న అత్యధికులు ఆయా పార్టీల్లో పేరున్న నేతలుకావడం కావడం విశేషం.
కేసీఆర్ మంగళవారం ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోపై ప్రతిపక్ష నాయకులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఏడాది కాలంగా ప్రకటిస్తున్న హామీలను కాపీ కొట్టి కొత్తగా టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారని ఎద్దెవా చేశారు.
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పనైపోయిందని, ఇక ఫాంహౌస్ లో చక్కాగా సేద్యం చేసుకుంటూ కూర్చోవచ్చని, అది ఎకరాకు రూ. కోటి సంపాదించుకోవచ్చని టీపీసీసీ ముఖ్య  అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చెప్పారు.
ఖమ్మం జిల్లాలో విద్యుత్ శాఖలో గత కొన్నేళ్ళుగా స్క్రాప్ రికవరిల్లో గోల్ మాల్ జరుగుతోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయమయ్యాయి.
శనివారం మధ్యాహ్నం నాలుగున్నరకి చార్లెట్ తొమ్మిదవ బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు జ్యోతి ప్రజ్వలనం తో ప్రారంభమైనవి.
ప్రేమ పెళ్లి చేసుకుని, తండ్రి చేతిలో దారుణంగా గాయపడ్డ మాధవి ఎట్టకేలకు యశోదా ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయింది.
హైదరాబాద్: నగరాన్ని భారీ వర్షం కురుస్తోంది. ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మేము చెప్పిన అంశాలనే కేసీఆర్ కాపీ కొట్టి టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
దేశంలోని ప్రధాన వామపక్ష పార్టీల నడుమ కాంగ్రెస్ కయ్యం పెట్టింది. ఒకరేమో ఆ పార్టీతో దోస్తికి సై అంటుంటే.. మరొకరు నై నై అంటున్నారు.


Related News